Posts

Showing posts from August, 2019

2019-August-11 Independence day ride (73 KM)

Image
2019-August-11 Independence day ride (73 KM) Our DOCS & Friends fitness group has been celebrating our Independence day each year by cycling as many kilometers as the year of celebrating.  మేము మా "డాక్టర్స్ అండ్ ఫ్రెండ్స్అనే "గ్రూపు తరపున ఆరోగ్యపరమైన వ్యాయామ కలాపాల కార్యక్రమాలు  నిర్వహిస్తూ ఉంటాము. గత నాలుగేళ్లుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవం నాడు  సైక్లింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మన 70వ భారతదేశ స్వతంత్ర దినం మొదలుకొని ప్రతి ఏడూ ఆ స్వతంత్ర దినం నాడు ఎన్నో  సంవత్సరం అయితే అన్ని కిలోమీటర్లు సైక్లింగ్ చేయడం అనేది ఒక ఆనవాయితీగా నడిపిస్తున్నాం This year 6 of group members have cycled 73 Kilometers (as this is 73rd year of Independence). We did it on 11th, as it was sunday and a free day. And on 15th members may have to participate in official events. Sasikumar Nuthalapati, a chemical engineer, was occupied on the 11th with some prior commitments, he completed the same ride on 12th. ఈ సంవత్సరం మా గ్రూపులోని ఆరుగురు సభ్యులు, ఈ సంవత్సరం 73వ స్వతంత్ర...